(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 254

॥ శ్రీః ॥
1.254. అధ్యాయః 254
(అథ మయదర్శనపర్వ ॥ 19 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
దేవేషు పరాజితేషు అశరీరవాణీశ్రవణేన ఇంద్రస్య నివృత్తిః॥ 1 ॥
పలాయమానం మయం హంతుముద్యుక్తే శ్రీకృష్ణే ఆత్మానం శరణాగతస్య మయస్య అర్జునేనాభయదానం॥ 2 ॥
ఖాండవదాహేఽపి అశ్వసేనాదీనామదాహస్య వైశంపాయనేన కథనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-254-0x(1331)(11043)
తథా శైలనిపాతేన భీషితాః ఖాండవాలయాః।
దానవా రాక్షసా నాగాస్తరక్ష్వృక్షవనౌకసః॥ 1-254-1(11044)
ద్విపాః ప్రభిన్నాః శార్దూలాః సింహాః కేసరిణస్తథా।
మృగాశ్చ మహిషాశ్చైవ శతశః పక్షిణస్తథా॥ 1-254-2(11045)
సముద్విగ్నా విససృపుస్తథాన్యా భూతజాతయః।
తం దావం సముదైక్షంత కృష్ణౌ చాభ్యుద్యతాయుధౌ॥ 1-254-3(11046)
ఉత్పాతనాదశబ్దేన త్రాసితా ఇవ చాభవన్।
తే వనం ప్రసమీక్ష్యాథ దహ్యమానమనేకధా॥ 1-254-4(11047)
కృష్ణమభ్యుద్యతాస్త్రం చ నాదం ముముచురుల్బణం।
తేన నాదేన రౌద్రేణ నాదేన చ విభావసోః॥ 1-254-5(11048)
రరాస గగనం కృత్స్నముత్పాతజలదైరివ।
తతః కృష్ణో మహాబాహుః స్వతేజోభాస్వరం మహత్॥ 1-254-6(11049)
చక్రం వ్యసృజదత్యుగ్రం తేషాం నాశాయ కేశవః।
తేనార్తా జాతయః క్షుద్రాః సదానవనిశాచరాః॥ 1-254-7(11050)
నికృత్తాః శతశః సర్వా నిపేతురనలం క్షణాత్।
తత్రాదృశ్యంత తే దైత్యాః కృష్ణచక్రవిదారితాః॥ 1-254-8(11051)
వసారుధిరసంపృక్తాః సంధ్యాయామివ తోయదాః।
పిశాచాన్పక్షిణో నాగాన్పశూంశ్చైవ సహస్రశః॥ 1-254-9(11052)
నిఘ్నంశ్చరతి వార్ష్ణేయః కాలవత్తత్ర భారత।
క్షిప్తం క్షిప్తం పునశ్చక్రం కృష్ణస్యామిత్రఘాతినః॥ 1-254-10(11053)
ఛిత్త్వానేకాని సత్వాని పాణిమేతి పునః పునః।
తథా తు నిఘ్నతస్తస్య పిశాచోరగరాక్షసాన్॥ 1-254-11(11054)
బభూవ రూపమత్యుగ్రం సర్వభూతాత్మనస్తదా।
సమేతానాం చ సర్వేషాం దానవానాం చ సర్వశః॥ 1-254-12(11055)
విజేతా నాభవత్కశ్చిత్కృష్ణపాండవయోర్మృధే।
తయోర్బలాత్పరిత్రాతుం తం చ దావం యదా సురాః॥ 1-254-13(11056)
నాశక్నువఞ్శమయితుం తదాఽభూవన్పరాఙ్ముఖాః।
శతక్రతుస్తు సంప్రేక్ష్య విముఖానమరాంస్తథా॥ 1-254-14(11057)
బభూవ ముదితో రాజన్ప్రశంసన్కేశవార్జునౌ।
నివృత్తేష్వథ దేవేషు వాగువాచాశరీరిణీ॥ 1-254-15(11058)
శతక్రతుం సమాభాష్య మహాగంభీరనిఃస్వనా।
న తే సఖా సన్నిహితస్తక్షకో భుజగోత్తమః॥ 1-254-16(11059)
దాహకాలే ఖాండవస్య కురుక్షేత్రం గతో హ్యసౌ।
న చ శక్యౌ యుధా జేతుం కథంచిదపి వాసవ॥ 1-254-17(11060)
వాసుదేవార్జునావేతౌ నిబోధ వచనాన్మమ।
నరనారాయణావేతౌ పూర్వదేవౌ దివి శ్రుతౌ॥ 1-254-18(11061)
భవానప్యభిజానాతి యద్వీర్యౌ యత్పరాక్రమౌ।
నైతౌ శక్యౌ దురాధర్షౌ విజేతుమజితౌ యుధి॥ 1-254-19(11062)
అపి సర్వేషు లోకేషు పురాణావృషిసత్తమౌ।
పూజనీయతమావేతావపి సర్వైః సురాసురైః॥ 1-254-20(11063)
యక్షరాక్షసగంధర్వనరకిన్నరపన్నగైః।
తస్మాదితః సురైః సార్ధం గంతుమర్హసి వాసవ॥ 1-254-21(11064)
దిష్టం చాప్యనుపశ్యైతత్ఖాండవస్య వినాశనం।
ఇతి వాక్యముపశ్రుత్య తథ్యమిత్యమరేశ్వరః॥ 1-254-22(11065)
క్రోధామర్షౌ సముత్సృజ్య సంప్రతస్థే దివం తదా।
తం ప్రస్థితం మహాత్మానం సమవేక్ష్య దివౌకసః॥ 1-254-23(11066)
సహితాః సేనయా రాజన్ననుజగ్ముః పురందరం।
దేవరాజం తదా యాంతం సహ దేవైరవేక్ష్య తు॥ 1-254-24(11067)
వాసుదేవార్జునౌ వీరౌ సింహనాదం వినేదతుః।
దేవరాజే గతే రాజన్ప్రహృష్టౌ కేశవార్జునౌ॥ 1-254-25(11068)
నిర్విశంకం వనం వీరౌ దాహయామాసతుస్తదా।
స మారుత ఇవాభ్రాణి నాశయిత్వాఽర్జునః సురాన్॥ 1-254-26(11069)
వ్యధమచ్ఛరసంఘాతైర్దేహినః ఖాండవాలయాన్।
న చ స్మ కించిచ్ఛక్నోతి భూతం నిశ్చరితుం తతః॥ 1-254-27(11070)
సంఛిద్యమానమిషుభిరస్యతా సవ్యసాచినా।
నాశక్నువంశ్చ భూతాని మహాంత్యపి రణేఽర్జునం॥ 1-254-28(11071)
నిరీక్షితుమమోఘాస్త్రం యోద్ధుం చాపి కుతో రణే।
శతం చైకేన వివ్యాధ శతేనైకం పతత్రిణాం॥ 1-254-29(11072)
వ్యసవస్తేఽపతన్నగ్నౌ సాక్షాత్కాలహతా ఇవ।
న చాలభంత తే శర్మ రోధఃసు విషమేషు చ॥ 1-254-30(11073)
పితృదేవనివాసేషు సంతాపశ్చాప్యజాయత।
భూతసంఘాశ్చ బహవో దీనాశ్చక్రుర్మహాస్వనం॥ 1-254-31(11074)
రురుదుర్వారణాశ్చైవ తథా మృగతరక్షవః।
తేన శబ్దేన విత్రేసుర్గంగోదధిచరా ఝషాః॥ 1-254-32(11075)
విద్యాధరగణాశ్చైవ యే చ తత్ర వనౌకసః।
న త్వర్జునం మహాబాహో నాపి కృష్ణం జనార్దనం॥ 1-254-33(11076)
నిరీక్షితుం వై శక్నోతి కశ్చిద్యోద్ధుం కుతః పునః।
ఏకాయనగతా యేఽపి నిష్పేతుస్తత్ర కేచన॥ 1-254-34(11077)
రాక్షసా దానవా నాగా జఘ్నే చక్రేణ తాన్హరిః।
తే తు భిన్నశిరోదేహాశ్చక్రవేగాద్గతాసవః॥ 1-254-35(11078)
పేతురన్యే మహాకాయాః ప్రదీప్తే వసురేతసి।
సమాంసరుధిరౌధైశ్చ వసాభిశ్చాపి తర్పితః॥ 1-254-36(11079)
ఉపర్యాకాశగో భూత్వా విధూమః సమపద్యత।
దీప్తాక్షో దీప్తజిహ్వశ్చ సంప్రదీప్తమహాననః॥ 1-254-37(11080)
దీప్తోర్ధ్వకేశః పింగాక్షః పిబన్ప్రాణభృతాం వసాం।
తాం స కృష్ణార్జునకృతాం సుధాం ప్రాప్య హుతాశనః॥ 1-254-38(11081)
బభూవ ముదితస్తృప్తః పరాం నిర్వృతిమాగతః।
తథాఽసురం మయం నామ తక్షకస్య నివేశనాత్॥ 1-254-39(11082)
విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదనః।
తమగ్నిః ప్రార్థయామాస దిధక్షుర్వాతసారథిః॥ 1-254-40(11083)
శరీరవాంజటీ భూత్వా నదన్నివ బలాహకః।
విజ్ఞాయ దానవేంద్రాణాం మయం వై శిల్పినాం వరం॥ 1-254-41(11084)
జిఘాంసుర్వాసుదేవస్తం చక్రముద్యంయ ధిష్ఠితః।
స చక్రముద్యతం దృష్ట్వా దిధక్షంతం చ పావకం॥ 1-254-42(11085)
అభిధావార్జునేత్యేవం మయస్త్రాహీతి చాబ్రవీత్।
తస్య భీతస్వనం శ్రుత్వా మా భైరితి ధనంజయః॥ 1-254-43(11086)
ప్రత్యువాచ మయం పార్థో జీవయన్నివ భారత।
తం న భేతవ్యమిత్యాహ మయం పార్థో దయాపరః॥ 1-254-44(11087)
తం పార్థేనాభయే దత్తే నముచేర్భ్రాతరం మయం।
న హంతుమైచ్ఛద్దాశార్హః పావకో న దదాహ చ॥ 1-254-45(11088)
తద్వనం పావకో ధీమాందినాని దశ పంచ చ।
దదాహ కృష్ణపార్థాభ్యాం రక్షితః పాకశాసనాత్॥ 1-254-46(11089)
తస్మిన్వనే దహ్యమానే షడగ్నిర్న దదాహ చ।
అశ్వసేనం మయం చైవ చతురః శార్ంగకాంస్తథా॥ ॥ 1-254-47(11090)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి చతుఃపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 254 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.